VIDEO: వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్

NGKL: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.సుదర్శన్ రెడ్డి సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ సంతోష్ పాల్గొన్నారు. సుదర్శన్ రెడ్డి సోమవారం మాట్లాడుతూ.. స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను పకడ్బందీగా చేపట్టేందుకు సన్నద్ధం కావాలని సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వెంటనే ఈ ప్రక్రియను ప్రారంభించాలని ఆయన తెలిపారు.