టోవినో థామస్ కొత్త మూవీ టీజర్ రిలీజ్

టోవినో థామస్ కొత్త మూవీ టీజర్ రిలీజ్

మలయాళ హీరో టోవినో థామస్ ప్రధాన పాత్రలో డీజో జోస్ ఆంటోనీ దర్శకత్వంలో రాబోతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'పళ్లి చట్టంబి'. తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 2026 ఏప్రిల్ 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. 1950-60 నాటి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో టోవినో ఊరమాస్ లుక్‌లో అలరించనున్నాడు.