మానేరులో జోరుగా అక్రమ ఇసుక రవాణా
KNR: జిల్లాలోని మానేరువాగు నుంచి అక్రమ ఇసుక రవాణా దందా 3 పువ్వులు, ఆరు కాయలుగా జోరుగా సాగుతోంది. రోజు వేల ట్రాక్టర్లు, లారీలతో ఇసుకను హైదరాబాద్, వరంగల్ పట్టణాలకు తరలిస్తున్నారు. పట్టుబడిన ట్రాక్టర్‌కు రూ. 15–20 వేలు ఖర్చు చేసి అక్రమార్కులు విడుదల చేసుకుంటున్నారు. ఈ మద్య పోలీసులు పట్టుకున్న ఇసుకను అమ్మగా దాదాపు రూ. 5 లక్షల ఆదాయం వచ్చిందన్నారు.