ఆ ఘనత CM చంద్రబాబు దే: మంత్రి

ఆ ఘనత CM చంద్రబాబు దే: మంత్రి

W.G: రాష్ట్రంలో విద్యతో పాటు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు చూపించిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పోడూరు మండలం జిన్నూరు జెడ్పీ హైస్కూల్లో జరిగిన మెగా PTM సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాలకు ఇంజనీరింగ్ విద్య కోసం వెళ్ళకుండా రాష్ట్రంలోనే ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేశారన్నారు.