వక్ఫ్‌బోర్డ్ రాష్ట్ర ఛైర్మన్‌ను సన్మానించిన బొబ్బిలి రామకృష్ణ
NZB: నిజామాబాద్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బొబ్బిలి రామకృష్ణ ఇటీవల పదవీబాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం వక్ఫ్‌బోర్డ్ రాష్ట్ర ఛైర్మన్ అజ్మతుల్లా హుస్సేనీని బొబ్బిలి రామకృష్ణ హైదరాబాద్‌లో హజ్ హౌస్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్త కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి ఈ సమావేశంలో చర్చించారు.