'ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత'

'ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత'

WNP: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత వస్తుందని మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం అమరచింత పట్టణంలో పురాతనమైన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం పునర్నిర్మాణం నిమిత్తం రూ. 50 లక్షలు దేవదాయ శాఖ నుంచి మంజూరు చేశారు. ఈ మంజూరు పత్రాన్ని స్థానిక పట్టణ ప్రముఖులు దేశాయ్ ప్రకాశ్ రెడ్డి, కే.నాగరాజు గౌడ్ ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు.