విద్యార్థులకు భవిష్యత్తు ఇవ్వాలి :కాంగ్రెస్

విద్యార్థులకు భవిష్యత్తు ఇవ్వాలి :కాంగ్రెస్

GDWL: భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కేవలం రాజకీయ నాయకుడే కాదు, గొప్ప రచయిత, చరిత్రకారుడు కూడా అని ఎర్రవల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పిల్లలను విజ్ఞానం, క్రమశిక్షణతో తీర్చిదిద్దడానికి కృషి చేయాలన్నారు.