నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NRPT: పట్టణంలో ఆదివారం మూడు గంటలపాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం వుంటుందని ఏఈ రఫీ తెలిపారు. 11 కేవి ఫీడర్ మరమ్మతులు కారణంగా పగిడిమర్రి రోడ్, డంపింగ్ యార్డ్, యాదగిరి రోడ్, శాతవాహన కలని, పళ్ల హనుమాన్ టెంపుల్ రోడ్, ఇండస్ట్రీయల్ ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.