VIDEO" 'పశువులకు చర్మ వ్యాధి టీకాలు వేయించాలి'

VIDEO" 'పశువులకు చర్మ వ్యాధి టీకాలు వేయించాలి'

SRD: పశువులకు చర్మ వ్యాధి సంక్రమించకుండా సకాలంలో టీకాలు వేయించాలని కంగ్టి మండలం వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డా. సయ్యద్ ముస్తాక్ అన్నారు. గురువారం మండలంలోని చాప్ట కే గ్రామంలో పశువులకు టీకాలు వేసే శిబిరాన్ని నిర్వహించారు. గ్రామంలోని 150 పశువులకు చర్మవ్యాధి రాకుండా టీకాలు వేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, రైతులు పశు పోషకులు పాల్గోన్నారు.