యువకుడు అదృశ్యం కేసు నమోదు..!

యువకుడు అదృశ్యం కేసు నమోదు..!

NDL: గోనవరం గ్రామానికి చెందిన అర్జున్ వారం రోజులుగా కనిపించకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంట్లో గొడవ తర్వాత డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి వెళ్లిన అతడు తిరిగి రాలేదని కుటుంబసభ్యులు తెలిపారు. ఆందోళన చెందిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని ఆచూకి తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ఏఎస్ఐ వెంకటేశ్వర్లు గురువారం కోరారు.