కనిగిరి విద్యుత్ శాఖ అధికారి సూచనలు

కనిగిరి విద్యుత్ శాఖ అధికారి సూచనలు

ప్రకాశం: కనిగిరి డివిజన్‌లో వినాయక నిమర్జనం సందర్భంగా ఈఈ ఉమాకాంత్ శుక్రవారం పలు సూచనలు చేశారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. నిమర్జనం ఊరేగింపులో విద్యుత్ వైర్లను కర్రతో, లేదా చేతులతో తాకవద్దని స్పష్టం చేశారు. కాగా, ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని గుర్తు చేశారు. అనంతరం జాగ్రత్తగా ఊరేగింపు చేయాలని ఆకాంక్షించారు.