సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వ పాలన

సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వ పాలన

ELR: భీమడోలు టీడీపీ క్యాంపు కార్యాలయంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులుని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పద్మశ్రీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షులు వీరాంజనేయులు మాట్లాడుతూ.. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పరిపాలన చేస్తుందని అన్నారు.