విజయాల వరంగల్.. 2026లో యువతకు మార్గదర్శకం!

విజయాల వరంగల్.. 2026లో యువతకు మార్గదర్శకం!

WGL: 2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని యువత మంచి మార్గంలో నడుచుకుంటూ విద్య, క్రీడలు, ఉద్యోగాల్లో ఉన్నత లక్ష్యాలు సాధించాలని పెద్దల సందేశం. 2025లో వరంగల్ యువత సత్తా చాటింది. పారా అథ్లెట్ దీప్తి జీవంజి అర్జునఅవార్డు పొందగా, అకిరా నందన్ ప్రపంచ పారా ఛాంపియన్షిప్ ఎంపికయ్యాడు. U23లో సుదేశ్న, తమన్నా, సెట్టు మిశ్ర, సీమ, సరికా జాతీయ మెడల్స్ సాధించారు.