ద్విచక్ర వాహనాలను దొంగిలించిన వ్యక్తి అరెస్ట్
కృష్ణా: జుజ్జువరం గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డిని పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి రూ.22.50 లక్షల విలువైన 45 ద్విచక్ర వాహనాలను పోలీసులు రికవరీ చేశారు. కేసు విచారణలో చక్యచక్కగా వ్యవహరించిన సీఐ సుభాకర్, ఎస్సైలు రాజేంద్ర ప్రసాద్, సత్యకళ తదితరలకు ఎస్పీ రివార్డులు అందించారు.