బొల్లారం, సికింద్రాబాద్‌లో గురుబని..!

బొల్లారం, సికింద్రాబాద్‌లో గురుబని..!

MDCL: మల్కాజ్‌గిరి, బొల్లారం, సికింద్రాబాద్, మౌలాలి ప్రాంతాల్లోని రైల్వే అధికారులు, సికింద్రాబాద్ ఆర్మీ ఆఫీసర్ల బృందం ఆధ్వర్యంలో గురుబని నిర్వహించారు. ఆర్దాస్ ఆఫర్ రవికిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనేక మంది పెద్దలు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాలలో ఉన్న సంస్కృతులను గుర్తు చేసుకుంటూ ఈ సంబరాలు నిర్వహించినట్లుగా తెలిపారు.