నిర్మల్ రూరల్ గ్రామాల నూతన సర్పంచులు వీరే

నిర్మల్ రూరల్ గ్రామాల నూతన సర్పంచులు వీరే

నిర్మల్ రూరల్ గ్రామాల నూతన సర్పంచులుగా భాగ్యానగర్- జాదవ్ గంగూబాయి (కాంగ్రెస్) చిట్యాల్ - ఏనుగు సుప్రియ (BJP) కౌట్ల(కే) - ధుమల్ రాజా (కాంగ్రెస్) మేడిపల్లి - చింతలపల్లి ముత్తవ్వ ముక్తపూర్- మన్పూర్ రమేశ్ (కాంగ్రెస్) నీలాయిపేట్ - గొట్టం సుమలత (BJP) లంగ్డాపూర్ - కొండూరు ప్రశాంత్ (BRS) ఎల్లారెడ్డిపేట్ - గొర్ల అనురోజా (కాంగ్రెస్) రానాపూర్ - పవార్ నెహ్రూ (BJP)లు ఉన్నారు.