VIDEO: ఘనంగా ప్రారంభమైన గ్రంథాలయ వారోత్సవాలు
NLR: విడవలూరు పట్టణంలోని గ్రంథాలయంలో శుక్రవారం 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించారు. గ్రంథాలయం యొక్క గొప్పతనం గురించి చిన్నారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై నరేష్, గ్రంథాలయ అధికారి నిరూప, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.