వేమిరెడ్డి దంపతుల ఆత్మీయ విందులో మంత్రి

వేమిరెడ్డి దంపతుల ఆత్మీయ విందులో మంత్రి

NLR: రాష్ట రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ నెల్లూరు మాగుంట లేఔట్‌లోని విపీఆర్ నివాసంలో మంగళవారం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వార్లు అందించిన ఆత్మీయ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారితో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ మేరకు పార్టీ బలోపేతం, పలు రకాల సమస్యలపై అందరూ చర్చించుకున్నారు.