63వ హోమ్ గార్డ్స్ వ్యవస్థాపక దినోత్సవం

63వ హోమ్ గార్డ్స్ వ్యవస్థాపక దినోత్సవం

KMR: 63వ హోమ్ గార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో హోమ్ గార్డ్స్ ఆఫీసర్స్ పరేడ్‌ను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్ గారు గౌరవ వందనం స్వీకరించి, హోమ్ గార్డ్స్ సిబ్బంది ప్రదర్శించిన పరేడ్‌ను పరిశీలించారు.