విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అభిషిక్త్ కిషోర్
➢ గాజువాకలో పింఛన్‌లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు
➢ విశాఖ ఎయిర్ పోర్ట్ పీఎస్ పరిధిలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు
➢ ఎమ్మెల్యే వంశీ కృష్ణ సమక్షంలో జనసేనలో చేరిన జీవీఎంసీ 35వ వార్డు వైసీపీ నేతలు