లారీ డ్రైవర్ అదృశ్యం..

లారీ డ్రైవర్ అదృశ్యం..

SRPT: కోదాడ మండలంలోని చిమిర్యాల కి చెందిన లారీ డ్రైవర్ శ్రీనివాస్ అదృశ్యమైనట్లు కోదాడ రూరల్ ఎస్సై గోపాల్ గురువారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీనివాస్ కోదాడ లోని ఓ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసులో లారీ డ్రైవర్ గా పనిచేస్తూ, విధి నిర్వహణలో భాగంగా ఈ నెల 2 నుంచి కన్పించకుండా పోవడంతో కుమారుడు మణికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.