మారుతీ కార్లపై భారీ తగ్గింపు.. తెలుసా?
మారుతీ సుజుకి పలు మోడళ్ల కార్లపై భారీ తగ్గింపు ప్రకటించింది. బాలెనోపై క్యాష్ బెనిఫిట్ కింద రూ.15వేలు, ఎక్స్‌ఛేంజ్‌పై అదనంగా రూ.15వేల వరకు బోనస్ ఇస్తున్నట్లు తెలిపింది. ఫ్రాంక్స్‌పై నగదు బెనిఫిట్ కింద రూ.40 వేలు, అదనంగా రూ.10వేల వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్ ఇస్తున్నామంది. XL6పై రూ.45వేలు, విటారాపై రూ.50వేలు, ఇన్విక్టోపై రూ.2 లక్షల వరకు తగ్గింపు పొందొచ్చు.