మిలియన్ మార్చ్ ఓ అపూర్వ ఘట్టం: మాజీమంత్రి

మిలియన్ మార్చ్ ఓ అపూర్వ ఘట్టం: మాజీమంత్రి

MBNR : తెలంగాణ ఉద్యమంలో మిలియన్ మార్చ్ ఒక అపూర్వ ఘట్టమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ.. పోలీసుల ఆంక్షలు, నిర్బంధాలను లెక్కచేయకుండా లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి ఐక్యతను చాటారని గుర్తుచేశారు. నాడు ఉద్యమంలో పాల్గొనడం గర్వంగా ఉందని పేర్కొన్నారు.