VIDEO: ఆలయ ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

VIDEO: ఆలయ ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

 JN: పాలకుర్తి మండల కేంద్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను నేడు జిల్లా అధికారులు పరిశీలించారు. శివపార్వతుల కళ్యాణ మహోత్సవ వేడుకలను ఆలయ ఈవో మోహన్ బాబుతో కలిసి RDO వెంకన్న, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, శ్రీనివాస్, ఆర్ఐ రాకేష్ పాల్గొన్నారు