VIDEO: చలో ఆకివీడులో నాయకులను అడ్డుకున్న పోలీసులు

VIDEO: చలో ఆకివీడులో  నాయకులను అడ్డుకున్న పోలీసులు

W.G: చలో ఆకివీడు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏలూరు జిల్లా నుంచి వచ్చిన బజరంగ్‌దల్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆకివీడులోని ఎస్టర్నింగ్ వద్ద జిల్లా బజరంగ్‌దల్ అధ్యక్షుడు రామనపూడి శివప్రసాద్, రాజనాల రామ్మోహన్‌రావు లతోపాటు పలువురిని ఆకివీడు ఎస్ఐ హనుమంతు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించే క్రమంలో జైశ్రీరామ్ అంటూ నినాదాలు ఇచ్చారు