కొత్త ప్లాన్ వద్దు.. పాత ప్లానే ముద్దు: రైతులు

కొత్త ప్లాన్ వద్దు.. పాత ప్లానే ముద్దు: రైతులు

VZM: డెంకాడ మండలం గుణుపూరుపేట రైతులు సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. VMRDA మాస్టర్ ప్లాన్ 2041 ప్రకారం తమ గ్రామంలోని కొండ రాజు చెరువు కింద ఆయుకట్టు రైతులు భూములు కోల్పోతున్నారన్నారు. పాత మాస్టర్ ప్లాన్ కు రైతులు నుంచి ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. మాస్టర్ ప్లాన్ కు గ్రామ రైతులంతా వ్యతిరేకంగా ఉన్నారన్నారు.