వైసీపీ నిరసనను ఖండించిన ఎక్సైజ్ శాఖ
విజయనగరం: రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. దీన్ని ప్రోహిబిషన్, ఎక్సైజ్ శాఖ నిరసనను ఖండించింది. ప్రభుత్వం నూతన మద్యం పాలసీ- 2024 అక్టోబర్ 16 నుంచి అమలులోకి తీసుకువచ్చిందని పేర్కొన్నారు. ప్రభుత్వం, ఎక్సైజ్ శాఖ ప్రతిభను చూపుతుందోని అనధికార మద్యాన్ని కట్టడి చేస్తుందన్నారు.