కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ మాటల్లో కాదు, చేతల్లో చూపించాలి: ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి
☞ మైనార్టీ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి
☞ వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలి: కేవీపీఎస్ ప్రధాన కార్యదర్శి ఆనంద్ బాబు 
☞ మందు బాబులను హెచ్చరించిన ఎస్పీ విక్రాంత్ పాటిల్