విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డిని కలిసిన సివిల్స్ ర్యాంకర్ పల్లి ప్రమోద్ విష్ణు
➢ చినకాకానిలో ఆటిజం కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అదితి గజపతిరాజు
➢ పూసపాటిరేగ ప్రజా వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే లోకం నాగ మాధవి
➢ సివిల్స్‌లో రాణించిన విద్యార్థులను సత్కరించిన మంత్రి శ్రీనివాస్