అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి: కలెక్టర్

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి: కలెక్టర్

NGKL: ప్రజా పాలనలో భాగంగా చేపట్టిన ప్రగతి ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. ఇవాళ వంగూరు మండలంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందేలా చూడాలని పేర్కొన్నారు.