రిటైర్డ్ ఉద్యోగులు అభద్రతాభావానికి లోనవుతున్నారు: KP
MDCL: పదవీ విరమణ తర్వాత తమకు రావలసిన బెనిఫిట్స్ రాక రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర మనోవేదన గురవుతున్నారని MLA వివేకానంద అసెంబ్లీలో అన్నారు. 30-40 ఏళ్ల సర్వీస్ చేసి తమకు రావాల్సిన బెనిఫిట్స్ గురించి పడిగాపులు కాస్తున్నారన్నారు. ప్రభుత్వం తమను చిన్నచూపు చూస్తుందని అభద్రతా భావానికి గురవుతున్నారన్నారు. వారు టెంటు వేసుకుని దీక్ష చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.