'పార్కుకు సింధూర్‌గా నామకరణం చేయాలి'

'పార్కుకు సింధూర్‌గా నామకరణం చేయాలి'

CTR: పుంగనూరు పట్టణంలో పుంగమ్మ చెరువు కట్టపై నిర్మిస్తున్న మున్సిపల్ పార్కుకు సింధూర్‌గా పేరు పెట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్‌ను కోరినట్లు పలువురు తెలిపారు. ఇందులో భాగంగా చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఆయన్ను కలిసినట్లు వెల్లడించారు. అనంతరం సైనికుల త్యాగాలకు ప్రతీకగా ఆ పేరు పెట్టాలని సూచించామన్నారు.