అతిథి అధ్యాపకులకు దరఖాస్తుల స్వీకరణ

అతిథి అధ్యాపకులకు దరఖాస్తుల స్వీకరణ

BHNG: భువనగిరి మండల పరిధిలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలుర గురుకుల డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుడిగా పని చేసేందుకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ జె. స్వప్న బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు కళాశాలలో ధ్రువపత్రాలతో హాజరుకావాలన్నారు. మరిన్ని వివరాలకు 7396121244ను సంప్రదించాలని కోరారు.