ప్రభుత్వ ఆసుపత్రిలో బంధువులే వార్డ్ బాయ్స్
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల బంధువులే వార్డ్ బాయ్ అవతారం ఎత్తారు. హాస్పిటల్‌కి వచ్చిన రోగులకు హాస్పటల్లో జాయిన్ అయిన దగ్గర నుండి వాళ్ళని వైద్యులు పర్యవేక్షిస్తూ ఉండాలి. టెస్టులు అవసరమైతే వార్డ్ బాయ్స్ తీసుకెళ్తూ ఉండాలి. కానీ స్ట్రక్చర్‌పై బంధువులే తీసుకువెళ్లడం ప్రభుత్వాసుపత్రిలో ఆనవాయితీగా మారిందని ప్రజలంటున్నారు.