పేకాట స్థావరంపై దాడి.. ఐదుగురు అరెస్ట్

పేకాట స్థావరంపై దాడి.. ఐదుగురు అరెస్ట్

MDK: కొల్చారం మండలం ఎనగండ్ల శివారులో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడులు చేసినట్లు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. కమ్మరి దత్తాత్రేయ పొలంలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో దాడులు చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. 78,927 నగదు, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.