VIDEO: రావి ఆకులపై హనుమంతుడి చిత్రాలు ఆవిష్కరణ
SRD: నారాయణఖేడ్ పట్టణానికి చెందిన ప్రముఖ లీఫ్ ఆర్టిస్ట్ గుండు శివ కుమార్ బుధవారం రావి ఆకులపై వీర హనుమాన్ చిత్ర కళాఖండాలను రూపొందించి ఆవిష్కరించారు. రేపు గురువారం చైత్రమాసం పౌర్ణిమ హనుమాన్ జయంతి సందర్భంగా ఆకులపై హనుమంతుడి వివిధ రూపాల్లో ఆకుపై చెక్కి ఇవాళ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అడ్వాన్స్ గా శుభాకాంక్షలు తెలిపారు.