కాలోంజి విత్తనాలతో ఆరోగ్య ప్రయోజనాలు
కాలోంజి విత్తనాలతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో, జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడుతాయి. శరీరంలో మంటను తగ్గిస్తాయి. బరువును నియంత్రిస్తాయి. ఆర్థరైటిస్ ఉన్నవారు ఇవి తీసుకుంటే మంచిది.