'RIపై కఠిన చర్యలు తీసుకోవాలి'
KRNL: కోల్మన్‌పేట చెందిన దళిత వర్గానికి డీలర్ మారెప్పను RI శ్రీరాములు ఇప్పటివరకు 3సార్లు వేధించారని, అతనిపై చర్యలు తీసుకోవాలని MRPS మండల అధ్యక్షుడు సామెల్ అన్నారు. దళిత సర్పంచులు, MPTCల విధుల్లో ఆయా గ్రామాలకు చెందిన అధికార పార్టీ నాయకులు చేస్తున్నారన్నారు. ప్రోటోకాల్ పాటించకుండా బెలగల్ సర్పంచ్ పద్మమ్మను పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనకుండా చేశారన్నారు.