HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు
➥ TG: ఇకపై మూవీ టికెట్ రేట్లు పెంచేది లేదు: కోమటిరెడ్డి
➥ ముగిసిన రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం
➥ హైదరాబాద్‌లో UP మాజీ CM అఖిలేష్ యాదవ్ పర్యటన
➥ AP: అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
➥ గోదావరి పుష్కరాల షెడ్యూల్ ఖరారు
➥ జనగణనకు కేంద్ర కేబినెట్ ఆమోదం
➥ U19 ఆసియా కప్‌లో వైభవ్ సూపర్(171) సెంచరీ