రైతు ఉత్పత్తిదారుల మేళాను ప్రారంభించిన రాఘవరెడ్డి

రైతు ఉత్పత్తిదారుల మేళాను ప్రారంభించిన రాఘవరెడ్డి

WGL: జిల్లా కేంద్రంలోని రంగ సాయి పేటలో నేడు రైతు ఉత్పత్తి దారుల మేళను తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి ప్రారంభించారు. ఆయిల్ ఫామ్ సాగు విధానంపై రైతులకు అధికారులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నూతన వ్యవసాయ పరికరాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య పాల్గొన్నారు.