VIDEO: నందీశ్వరుడికి అభిషేక పూజలు
BHPL: పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలోని నందీశ్వరుడికి సోమవారం కార్తీకమాసం సందర్భంగా దేవాదాయశాఖ ఆధ్వర్యంలో అభిషేక పూజలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ పూజల వలన జాతకం వలన పట్టి పీడిస్తున్న బాధలు తొలిగిపోతాయని ఉపప్రధాన అర్చకులు పనకంటి ఫణీంద్రశర్మ తెలిపారు.