పుంగనూరుకు చేరుకున్న నాగబాబు

పుంగనూరుకు చేరుకున్న  నాగబాబు

CTR: సోమల మండలంలో జరుగు జనం కోసం జనసేన బహిరంగ సభ సందర్భంగా ఆదివారం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు చేరుకున్నారు. ఆయనతోపాటు తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు, టిడ్కో ఛైర్మన్ అజయ్ కుమార్, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ చదల్ల గ్రామంలోని ఎం.వేణుగోపాల్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు.