అంగన్వాడీ హెల్పర్ మృతి

అంగన్వాడీ హెల్పర్ మృతి

HYD: అనారోగ్యంతో అంగన్వాడీ హెల్పర్ మృతి చెందారు. నాంపల్లి ప్రాజెక్టు బహదుర్పురా-2 సెక్టార్ ఫాతిమా నగర్-2 అంగన్వాడీ ఆయాగా అహ్మదీ బేగం విధులు నిర్వహిస్తున్నారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కుటుంబ సభ్యులకు CDPO కృష్ణ చైతన్య, సూపర్వైజర్ సక్కుబాయి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.