VIDEO: 'సర్పంచ్ అభ్యర్థిని గెలిపించాలని ర్యాలీ'
BDK: జూలూరుపాడు మండలం బేతాలపాడు గ్రామపంచాయతీ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి గుగులోత్ లక్ష్మి రాందాస్ గెలుపును కాంక్షిస్తూ గ్రామ ప్రజలు ఈరోజు భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామ ప్రజలు జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అనే నినాదాలతో చీపురుగూడెం గ్రామం నుంచి పీక్లా తండా వరకు జనసంద్రంతో డప్పు చప్పులతో హోరెత్తించారు.