రామోజీరావు నాకు నిత్య స్ఫూర్తి: లోకేష్
AP: రామోజీరావు తనకు నిత్య స్ఫూర్తి అని మంత్రి లోకేష్ అన్నారు. రామోజీరావు జయంతి సందర్భంగా నివాళులర్పించారు. ఈనాడు గ్రూపు సంస్థలను అగ్రస్థానంలో నిలిపిన విలువల శిఖరం రామోజీరావు అని కొనియాడారు. ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా తెలుగు సమాజానికి సేవలు అందించారని తెలిపారు.