'బీసీ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టాలి'

'బీసీ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టాలి'

SRD: 42 శాతం బీసీ బిల్లును పార్లమెంటులో వెంటనే ప్రవేశపెట్టాలని ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ప్రభుత్వం స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించడం సరికాదని చెప్పారు. అఖిలపక్షాన్ని వెంటనే ఢిల్లీకి తీసుకువెళ్లాలని కోరారు.