ఇందిరమ్మ ఇల్లు, ప్లాట్ దరఖాస్తులు

ఇందిరమ్మ ఇల్లు, ప్లాట్ దరఖాస్తులు

నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇందిరమ్మ ఇల్లులు, ప్లాట్లు ఇప్పిస్తానని ప్రజలను కొత్తగా దరఖాస్తు చేసుకోమని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని MLG బీజేపీ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.