'నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి'
MNCL: వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షులు ఏట మధుకర్ ఆత్మహత్య కేసులో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పోలీస్ యంత్రాంగం గతంలో నిందితులు హైకోర్టు నుండి తెచ్చుకున్న స్టే వెకేట్ చేసినట్లు తెలిపారు.