'మహిళల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి'

'మహిళల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి'

VSP: మహిళా దినోత్సవం సందర్భంగా పూర్ణ మార్కెట్ వద్ద 35వ వార్డు మహిళలు ఎం. అన్నపూర్ణ ఆధ్వర్యంలో వేడుకలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జోన్ నాయకురాలు ఆర్. వరలక్ష్మి మాట్లాడుతూ.. మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు భద్రత, అవసరమైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.