'సిరికొండలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయాలి'

'సిరికొండలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయాలి'

ADB: సిరికొండ మండల కేంద్రంలో 10వ తరగతి పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇమామ్ కోరారు. సోమవారం జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి వేణుగోపాల్‌కు వినతిపత్రం సమర్పించారు. మారు మూల గ్రామాల విద్యార్థులు పరీక్షలు రాయడానికి 15 నుండి 40 కిలోమీటర్లు ప్రయాణించి, ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.